Karnataka New CM Basavaraj Bommai Biography | Oneindia Telugu

2021-07-28 8

karnataka new chief minister basavaraj bommai-The BJP Mla's elected Basavaraj Bommai as their legislative party leader. This puts an end to the suspense over who will be the next Chief Minister. Basavaraj Bommai will take over as the 22nd Chief Minister of Karnataka.
#BasavarajBommai
#Karnataka
#BSYediyurappa
#BJP
#karnataka20thCM
#karnatakanewCM
#PMModi
#AmitShah


కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌.. బసవరాజ్ బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించారు. తాజాగా రాజీనామా చేసిన కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బసవరాజ్ గురించి ఒకసారి పరిశీలిద్దాం..!